సదాశివపేట పట్టణలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా 13వ వార్డు అభ్యర్థి అయిన పిల్లోడి భవాని కాంగ్రేస్ కార్యకర్తలతో ఇంటి ఇంటి ప్రచారం.

తేది:31-01-2026, సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈ రోజు 13వ వార్డు అభ్యర్థి అయిన పిల్లోడి భవాని విశ్వనాధం కాంగ్రేస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు,ఈరోజు తను వార్డు నుండి
కార్యకర్తలతో ఇంటి ఇంటి కి ప్రచారం కొనసాగించారు
ఈ కార్యక్రమం లో మాజీ కన్సిలర్ విశ్వనాధంపిల్లోడి
రాము, గోవర్ధన్ రేడ్డి పి, కిరణ్ పిల్లోడి మరియూ మహిళా
కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *