ఆర్టీసీ రూట్ మార్గం ఆగం ఆగం,14గంటలు బస్సు ప్రయాణం.

తేది:31-01-2026 TSLAWNEWS వరంగల్ ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: వరంగల్ నుండి మేడారం ఆర్టీసీ బస్సు ప్రయాణం.. నిన్న వరంగల్ బస్ స్టేషన్ నుండి సాయంత్రం 6గంటలకు బయలుదేరిన భక్తులు ఇంకా తాడ్వాయి వరకు చేరుకోలేదు,
తాడ్వాయి నుండి మేడారం మార్గం హెవీ ట్రాఫిక్..
పట్టించుకొని పోలీసు యంత్రాంగం..
ఇప్పుడు వెయ్యండి డ్యాన్సులు, పేల్చండి AK47 లు.
డబల్ రోడ్డు మార్గం.. 250 కోట్ల రూపాయల అభివృద్ధి..
పదుల సంఖ్యలో ఉన్న యంగ్ ఆఫీసర్లు ఎక్కడ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *