తేది:31- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి చివరి రోజైన మూడవ రోజు జనవరి 30వ తేది వరకు 1371 నామినేషన్ లు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
మున్సిపాలిటీల వారిగా
ధర్మపురి :113
జగిత్యాల : 530
కోరుట్ల : 337
మెట్ పెల్లి : 291
రాయికల్ : 100
మొత్తం : 1371