తేది:30-01-2026 జగిత్యాలజిల్లా TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: రాయికల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది మొత్తం 100 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. జనవరి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది అదే రోజు ఫైనల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ జరుగుతుంది. 1వ వార్డులో కైరాం రమణ BRS , ఫర్హాన్జాజ్ Congress ,తోపరపు సౌందర్య BJP ,తోపరపు ప్రశాంతి BJP 2వ వార్డులో మ్యకల రమేష్ Congress కట్కం రవి. BRS శ్రీరాముల సత్యనారాయణ BRS సుంటిగీకర రాము BJP 3 వ వార్డు లో భూక్యా రాకేష్ నాయక్ Congress కన్నాక మహేందర్ BRS కురిసేంగ వేణు BJP ఆత్రం పెద్ద ఆనంద్ inc చౌహాన్ శ్రీనివాస్. Janasena ఆత్రం శంకర్ ind 4వ వార్డు లో తురగ సౌజన్య BRS పుప్పాల వనిత Congress అఫ్ష షహీదా మున్ను Congress సురతని భాగ్య bjp 5వ వార్డులో వల్ల కొండ సంధ్య BRS కునారపు అనూష BJP సింగని శారద. Congress అఫ్ష మున్ను. Congress తాటిపముల మమత Congress కసవెని హేమలత. Janasena దువ్వక వాణి ind 6వ వార్డులో వేముల మౌనిక BJp ఆసియా నికిత్ Congress తబస్సుం. Brs తలత్ ఫాతిమా brs సదాశ ఫాతిమా. Congress పిప్పిజి సునీత congress బండపెల్లి లక్ష్మి bjp 7వ వార్డులో ఎలిగేటి అనిల్ BRS ఎలిగేటి లతికా BRS ఎలిగేటి రాజేశ్వరి BRS కోన రాజు. BJP సమాళ్ల రాజేశం. Bjp దువ్వక లావణ్య. Congress చిలువేరి ప్రవీణ్. BJP మచ్చ నారాయణ ,BJP గట్టుపెళ్లి నరేష్. Congress మోర హన్మండ్లు కాంగ్రెస్ 8వ వార్డులో బోదాసు నవీన్ brs మచ్చ నారాయణ బీజేపీ కడకుంట్ల నరేష్ కాంగ్రెస్ పల్లికొండ గంగాధర్ కాంగ్రెస్ మ్యకల జనార్ధన్ జన సేన 9వ వార్డులో శ్రీరాముల సువర్ణ brs బత్తిని మహేశ్వరి కాంగ్రెస్ కైరమ్ అనూష బీజేపీ గండ్ర రమాదేవి కాంగ్రెస్ వాసం సుమలత కాంగ్రెస్ గాజుల జ్యోతి ind 10 వార్డులో మచ్చ గంగలక్ష్మి Congress ఆడెపు ప్రశాంతి bjp పెండెల వనిత brs లింగంపల్లి రోజా ind కొత్తపల్లి లావణ్య brs 11 వార్డులో మారంపల్లి సాయికుమార్ BRS మరంపెల్లి రాణి BRS నేరేళ్ల వినోద్ brs పాలేపు బాలరాజు జనసేన పాశం నడిపి భూమయ్య. Congress ముక్కెర రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పుర్రె శ్రీధర్. Bjp లింగంపల్లి రాజేష్ కాంగ్రెస్, 12 వ వార్డు లో మోర ధీరజ్(రామ్మూర్తి) congress సిర్ప మణిదీప్ BRS/ind కల్లెడ ధర్మపురి bjp మచ్చ నారాయణ bjp గంగాధరి గంగాధర్ ind ఆడెపు అర్జున్ జనసేన పాలేపు బాలరాజు జనసేన కట్ల నర్సయ్య కాంగ్రెస్.