తేది:29-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
మేడ్చల్ జిల్లా : తాళాలు బ్రేక్ చేసి బైక్ ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు చిక్కాయి.
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లను అర్ధరాత్రి దొంగలు తాళాలు బ్రేక్ చేసి ఎత్తుకెళ్తున్నారు.
చెంగిచెర్ల కాకతీయ కాలనీ ఫేస్ టు లో రాత్రి దొంగల హల్చల్. దర్జాగా నడుచుకుంటూ వచ్చి పల్సర్ బైక్ హ్యాండిల్ కాలితో విరగొట్టి నడిపించుకుంటూ వెళ్లిన బైక్ ల దొంగ వెంటనే పోలీస్ అధికారులు స్పందించి దొంగలను పట్టుకోలంటూ కాలనీవాసులు కోరుతున్నారు