KGF స్టార్ 19వ మూవీ టైటిల్ ‘టాక్సిక్’..

భారీ అంచనాలు నెలకొల్పిన యష్ 19వ చిత్రానికి ‘టాక్సిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ టైటిల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని అభిమానుల అభిప్రాయం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం విడుదల తేదీని కూడా వెల్లడించారు మరియు 10-4-2025న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *