తేది:28-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్ధనూర్ రిపోర్టర్ సాయినోల్ల రమేష్.
సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు మండలం ముత్తంగి కార్పొరేట్ 265 డివిజన్ లో ని కర్దనూర్ గ్రామణి కి నూతన రిజిష్టర్ మరియు స్టాంపు శాఖ కార్యాలయాల శంకుస్థాపన కు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు రెవిన్యూ మంత్రి పోగ్గులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వేంకట్ స్వామి గారు యం యల్ సి అంజి రెడీ గారు TGIIC చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడీ గారు మరియు అధికారులు నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.