తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండల రిపోర్టర్ తలారి బాలయ్య.
మెదక్ జిల్లా : భారతదేశ స్వాతంత్రం కోసం మరియు భారత రాజ్యాంగ నిర్మాణం కోసం పాటుపడిన మహనీయులను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మద్దులువాయి సర్పంచ్ గజ్జల జైలు మరియు గ్రామ సెక్రెటరీ హేమంత్ వార్డ్ నెంబర్లు నరసమ్మ, సౌందర్య, జయరాజ్, మాజీ వార్డ్ నెంబర్లు గజ్జల బాల పోచయ్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.