తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రేవంరెండ్ శాంతయ్య రెవరెండ్ డేవిడ్ రెవరెండ్ శ్రీనివాస్ పాల్గొన్నారు సిఎస్ఐ చర్చిలొ కాతేడ్రల్ పాస్టరేట్ మెదక్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకులు యూత్ క్లబ్ లొ నిర్వహించరు. రెండు రోజుల నుండి ఆటల పోటీలు నిర్వహించరు. ఈ సందర్బంగావారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం అనంతరం ప్రజలకు అవసరమైనవంటివి దొరకలేదని అప్పట్లోపట్టణాలలో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కారువుయ్యాయని ప్రజలకు ఏమి ఇవ్వాలని తెలుసుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారని అన్నారు. 1959 సంవత్సరం నుండి దేశాభివృద్ధికి ఆర్థికంగా సామాజికంగా ప్రజలకు ఇవ్వాల్సిన ఉపాధి వ్యవసాయం ఉద్యోగాలు అంటివి అందించాలని వారు తెలియజేశారు. ఈ గణతంత్ర వేడుకల్లో సిఎస్ఐ చర్చ్ మేనేజర్ జాయి ముర్రే ట్రెజరర్ గంట సంపత్ సెక్రటరీ గెలన్ యూత్ క్లబ్ సెక్రటరీ మాణిక్యరావు, సుశీల్ దేవి ప్రకాష్ ప్రభుదాయానంద్ తదితరులు పాల్గొన్నారు.