భూమి కింద ప్రయోగశాలను నిర్మిస్తోన్న డ్రాగన్ కంట్రీ..?

ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రయోగశాలను చైనా నిర్మిస్తోంది. దీని లోతు 2400 మీట్లు అంటే భూమికి దాదాపు 2.5 కిలో మీటర్ల దిగువన ఉంది. చైనా కూడా ఈ ప్రయోగశాలలో పని చేయడం ప్రారంభించింది. డార్క్ మ్యాటర్ కోసం భూమి లోపలికి వెళ్లిందని చైనా చెబుతోంది. డార్క్ మ్యాటర్ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగా మిగిలిపోయింది. ప్రపంచం మొత్తం కృష్ణ పదార్థంతో నిర్మితమైందని నమ్ముతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *