తేది:26-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి రిపోర్టర్ ముజీబ్ పాష.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం లోని పొడిచన్పల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ లకు దీటుగా ప్రాథమిక పాఠశాలలో కవాతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమం లో భాగంగా పోచంపల్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా కవాతులు నిర్వహించడం జరిగింది.