తేది:26-01-2026 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaskar.
జనగామ జిల్లా : 77వ ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా జనగామ జిల్లాలో వివిధ కేటగిరిలలో నాణ్యత, ప్రావీణ్యత చుపించిన కారణంగా 2025 సంవత్సరానికి గాను సుధా హై స్కూల్ – పాలకుర్తి కి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ఐ ఏ ఎస్ మరియు డి ఈ ఓ ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ చేతుల మీదుగా సుధా హై స్కూల్ కరెస్పాండంట్ రాపాక విజయ్ కి ప్రశంసా పత్రాన్ని అందచేశారు.