తేది:26-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్దనూర్ రిపోర్టర్ సాయినోల్ల రమేష్.
సంగారెడ్డి జిల్లా,పటాన్‌చెరు మండలం:ముత్తంగి కార్పొరేట్ 265 డివిజన్ కర్దనూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవ వేడుకల గణగ నిర్వహించడం జరిగింది గ్రామం లో ప్రాథమిక పాఠశాలల్లో మరియు యువజన సంఘాలలో జెండా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు ప్రాథమిక పాఠశాలలో RK foundar రాజ్ కుమార్ గారు పిల్లలకు ప్యడ్స్ పేనులు పిల్లల కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో తాజ మాజీ సర్పంచ్ ఏర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఉప సర్పంచ్ వడ్డే కమర్ వర్డ్ సభ్యుల సుభాష్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ నరేష్ రాములు యువజన సంఘాల సభ్యుల గ్రామ ప్రజలు అధిక సంఖ్య పాల్గొన్నటం జరిగింది