తేది:25-01-2026 సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండల TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝారాసంగం మండల మెదపల్లీ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ కొల్లూర్ అరుణ నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువ నాయకులు అభిలాష్ రెడ్డి ఉప సర్పంచ్ మజర్ మరియు పాలకవర్గం సభ్యులు నూతన LED ప్యానెల్ లైట్స్ పెట్టించడం జరిగింది ,గ్రామం ఒక్కసారిగా కాంతివంతంగా కనిపించడం గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు