భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..

మీరు డిగ్రీ పాస్ అయ్యారా? అయితే మీకోసం భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 995 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. డిసెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్.. www.mha.gov.inను చూడగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *