వైసీపీ నేత కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..’ తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఏమైందో చూశాం.. ఇప్పుడు ఏపీలో టీడీపీతో పొత్తు కూడా జనసేనకు అదే పరిస్థితి తెస్తుంది. అధికారం కోసం కాదు కేవలం ప్రతిపక్షం కోసమే టీడీపీ జనసేనను కలుపుకుంది. జగన్ సింహం లా సింగిల్ గా వస్తారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఓ కల. జగన్ కు వ్యతిరేకత లేదు’ అని అన్నారు.