తేది:24-01- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం కేంద్రంలోని ఈద్గా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ సర్పంచ్ జగదశ్వర్ ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో గ్రామాల క్రికెట్ ఆటపై మక్కువతో వివిధ జట్లు పాల్గొనడం జరిగింది.కార్యక్రమంలో వచ్చేసినటువంటి నూతన సర్పంచ్ లు జిల్లపల్లి సర్పంచ్ శివమణి తుమనపల్లి సోహెల్ నర్సాపూర్ జైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్ ఇదులపల్లి మాజీ సర్పంచ్ బస్వారాజ్ పటిల్ బి ర్ స్ పార్టీ నాయకులు నాగన్న పటేల్ బి ర్ స్ పార్టీ ప్రాసిడెంట్ బాబా మాజీ ఎం పి టీ సి సంతు పటిల్ గాండ్ల నాగన్న నర్సిములు గోపాల్ నాయకులు ఆర్గనైజర్ జావీద్ సద్దాం మతిన్కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.