తేది:24-01-2026 TSLAWNEWS తెలంగాణ ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
హైదరాబాద్: నాంపల్లి లో బ్యాచెస్ ఫర్నిచర్ క్యాస్టల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన. ఇట్టి విషయం తెలియగానే అగ్నిమాపక కేంద్రం వారు మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న సంబంధిత ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ రాకపోకలకు ఇబ్బంది కాకుండా చూశారు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు విచారణలో భాగంగా తెలియాల్సి ఉంది.