ఎర్రగడ్డ డివిజన్ శంకర్ లాల్ నగర్ లోని బారాస పార్టీకి చెందిన భారీ జెండాకు రాత్రికి రాత్రి వెలసిన కాంగ్రెస్ రంగులు.

తేది:24-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ :ఎర్రగడ్డ డివిజన్ శంకర్ లాల్ నగర్ లోని బారాస పార్టీకి చెందిన భారీ జెండాకు రాత్రికి రాత్రి వెలసిన కాంగ్రెస్ రంగులు. బారాస జండా గద్దెలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఘటనకు ప్రాధాన్యత.మరి కాసేపట్లో బోరబండ పోలీస్ స్టేషన్ కు మాగంటి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *