అమ్మక్కపేట సబ్ స్టేషన్ మరమ్మతులు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం.

తేది:23-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా : తేది :24-01-2026 (శనివారం) నాడు అమ్మక్కపేట సబ్ స్టేషన్‌లో మరమత్తుల కార్యక్రమం చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 03:00 గంటల వరకు అమ్మక్కపేట గ్రామం, వ్యవసాయ విద్యుత్ మరియు డబ్బా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు.విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని .మెడిపల్లి (వెస్ట్) ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *