తేది:23-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రం లోని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో శ్రీమతి చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో వసంత పంచమి సరస్వతీ దేవి( అమ్మవారు) పూజా కార్యక్రమాలు నిర్వహించరు., సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని ఘనంగా నిర్వహించరు ఈ సందర్బంగా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినం సుభాష్ చంద్రబోసు జన్మదిన వేడుకలు ఒక్కేసారి రావడం సంతోషంగా వుందాని అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలొ గ్రంధాలయం ఏర్పాటు అయ్యన్నప్పుడు నుండి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యగులు వచ్చాయాని అన్నారు.గ్రంధాలయంకు రోజు వచ్చే వారి కోసం అన్ని రకాల బుక్స్ అందుబాటులో వున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలొ గ్రంథాలయ సిబ్బంది నరేందర్ రెడ్డి, శంకర్ -యాదగిరి. ఉమాదేవి మమత విద్యార్థిని &విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.