సిసి రోడ్డు నిర్మాణం మడికొండ వెస్ట్ సిటీ డివిజన్ నం.64 మరియు 46 న అంచనా విలువ రూ మూడు కోట్ల రూపాయలు.

తేది:23-01-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64 మరియు 46వ డివిజన్ల పరిధిలో మడికొండ గ్రామం నందు సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *