తేది:23-01-2026 TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్
చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణ పరిధిలో జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలు షేర్ బంగ్లా ఆర్య సమాజ్ మందిరం నుండి ఓల్డ్ సిటీ వన్ టౌవున్ విధులో ర్యాలీ నిర్వహిస్తు క్లాక్ టవర్ వద్దకు చేరుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి స్లోగన్ ఇస్తూ మన దేశానికి స్వతంత్రం రావడానికి ఆయన చేసిన గొప్ప విషయాన్ని గుర్తు చేస్తూ బారీ ర్యాలీ తో బస్టాండ్ చౌరాస్తా వున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్దకు చేరుకొని పూల మాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో,కానుగుల స్వామి బొలుగూరి యాదగిరి, కొత్తపల్లి రాములు,సత్యనారాయణ,రమేష్, సురేష్ , జూకురీ సంపత్, సతీష్, నటరాజ్, శ్రవణ్, తదితరులు పాల్గొనారు.