కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన-వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు మంత్రి దామోదర్ రాజనర్సింహ.

తేది:23- 01- 2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను. గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఈరోజు వారి నివాసంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కల్లు గీత కార్మిక సంఘం. స్పందించిన క్యాలెండర్ గౌడ సోదరులకు గీతా కార్మికులకు స్ఫూర్తి నిచ్చే విధంగా ఉందని సంఘం నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ ,జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లాయువ నాయకులు నరేందర్ గౌడ్ , సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ యాదగౌడ్ రవీందర్ గౌడ్. కవి రచయిత ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్ కుమార్ గౌడ్ . ప్రతాప్ గౌడ్.. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *