తేది:23-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం గ్రామం మెల్గిరిపేట్ యుపిఎస్ స్కూల్లో వసంత మీ పంచమి వేడుకలు నిర్వహించారు అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు ప్రయాణం అని ఈ రోజు పవిత్రమైన రోజు అని విద్యార్థులకు సూచించడం జరిగింది ఇందులో గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ గారు పాల్గొన్నారు. ఉపసర్పంచ్ యాదయ్య గారు వార్డ్ మెంబర్లు అంగన్వాడి టీచర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు బుక్కులు అందజేయడం జరిగింది.