జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో పోచమ్మ కమిటీ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

తేది:21- 01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
బుగ్గారం రిపోర్టర్ జంగా శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా : శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ కార్యవర్గం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య మరియు ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్ మరియు అన్ని కుల సంఘాల వార్డు మెంబెర్స్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఆలయ కమిటీ చైర్మన్ గా ఎడ్ల మల్లేష్ ఉపాధ్యక్షులుగా కొడిమ్యాల రాజన్న, క్యాషియర్ గా పెద్దన్ననేని రాజేందర్ విలాసాగరం, పోషరాజును ప్రధాన కార్యదర్శిగా చుక్క సుధాకర్, ప్రచార కార్యదర్శి ఇల్లందుల శ్రీనివాస్, కార్యదర్శులుగా పోగుల రవి, నాగుల నరేష్ లను ఏకగ్రీవంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ మరియు అన్నీ కులాల సమక్షంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *