తేది:21-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా. సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీర్ల ప్రవీణ్ కుమార్ యాదవ్ వయసు 30 గుంటూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది మృతికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతునికి తల్లిదండ్రులు లేరని ఒక అక్క ఇద్దరు అన్నలు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.