తేది:20- 01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలo రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా:రాయికల్ మండల విద్యాధికారి శ్రీ శ్రీపతి రాఘవులు చేతుల మీదుగా డిటిఎఫ్ క్యాలెండర్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(BOYS) రాయికల్ నందు ఆవిష్కరించడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో రాయికల్ మండల విద్యాధికారి శ్రీ రాఘవులు రాయికల్ DTF మండల శాఖ అధ్యక్షులు శ్రీ ఎనుముల శంకరయ్య మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ నాంపల్లి హరికృష్ణ గారు DTF జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పద్మ మరియు సభ్యులు శ్రీ రాజశేఖర్ గారు, J .నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా MEO శ్రీ రాఘవులు కి DTF 2026 డైరీ ని బహుకరించడం జరిగింది..