తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల క్రైం రిపోర్టర్ ఆర్ రాజేందర్.
జగిత్యాల జిల్లా: వాసి మహేష్ వినస్ ట్రావెల్ పెట్టుకొని రాయపట్నం నుండి ముంబై బస్ ట్రావెల్ , జగిత్యాల ముంబై స్లిపర్ కోచ్ బస్ లు నడిపిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ముంబై మహారాష్ట్రలో ఫైర్ అయి పూర్తిగా కాలిపోయింది అని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.