తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జి. నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన ఏ అనిల్ కుమార్ మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతూ అక్కడ బాధ్యతలు. స్వీకరించారు అదే క్రమంలో కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన నవీన్ కుమార్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.