
తేది 20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్
సిగిరి రాజిరెడ్డి.
జగిత్యాల జిల్లా : సారంగాపూర్ పరిధిలో గెలిచినటువంటి కాపు కుల బాంధవులకు మున్నూరు కాపు మండల కాపు సంఘం, సర్పంచులకు వార్డ్ మెంబర్లకు మండల సంఘం తరఫున ఘనంగా సన్మానించినారు.మున్నూరు కాపు మండల అధ్యక్షుడు బాధినేని వెంకటేశం మున్నూరు కాపుల నుండి గెలిచినటువంటి వార్డ్ మెంబర్లకు మరియు సర్పంచులకు అందరిని దుబ్బరాజేశ్వర స్వామి గుడి వద్దకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారని తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉండాలని ఆదర్శంగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకుల రమేష్ కోనాపూర్ సర్పంచ్, జగదీష్ పోశం పడ్డ సర్పంచ్, చెట్లపల్లి భాస్కర్ రమా, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తేలు రాజు, మాజీ ఎంపీపీ కోల శ్రీనివాస్ గారు మాజీ సర్పంచ్ ఆకుల రాజిరెడ్డి, మల్లారెడ్డి , రామగిరి రాజిరెడ్డి, తోటరా లక్ష్మణ్, మసత్తి శ్రీకాంత్, శ్రావణ్, బందెల రమేష్, కొత్త మునిందర్, మహేష్, కడప గంగన్న, మసత్తి రాజేందర్, కొక్కు గంగారాం, ముద్దని చిరంజీవి, వార్డ్ మెంబర్లు అక్క చెల్లెలు అందరు సభ్యులు పాల్గొన్నారు.