ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమం రేజింతల్ గ్రామ సర్పంచ్ సర్పంచ్ గడిల ఆశీ రెడ్డి.

తేది:18-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం గ్రామం రేజింతల్లో ఉచిత వైద్య పరీక్షలు కార్యక్రమము గ్రామ సర్పంచ్ గడిల ఆశీ రెడ్డి నిర్వహించారు సర్పంచ్ గారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు డాక్టర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *