బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించారు,నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

తేది:18-1-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించారు.
నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు.
ఒక లక్ష్యం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను.
ఆస్తులు సంపాదించేందుకు, హోదా అనుభవించేందుకు రాజీకీయాల్లోకి రాలేదు.
ఆస్తులను, వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చేయడమే నా లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ లో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *