సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు.

తేది:17-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. మొత్తం 26 వార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

సదాశివపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల జాబితా:

వార్డు 1: UR – జనరల్
వార్డు 2: ST – జనరల్
వార్డు 3: UR – జనరల్
వార్డు 4: BC – జనరల్
వార్డు 5: BC – మహిళ (W)
వార్డు 6: UR – మహిళ (W)
వార్డు 7: UR – జనరల్
వార్డు 8: BC – జనరల్
వార్డు 9: SC – జనరల్
వార్డు 10: BC – జనరల్
వార్డు 11: UR – మహిళ (W)
వార్డు 12: UR – మహిళ (W)
వార్డు 13: BC – మహిళ (W)
వార్డు 14: BC – మహిళ (W)
వార్డు 15: UR – మహిళ (W)
వార్డు 16: UR – జనరల్
వార్డు 17: UR – జనరల్
వార్డు 18: BC – మహిళ (W)
వార్డు 19: UR – మహిళ (W)
వార్డు 20: BC – మహిళ (W)
వార్డు 21: UR – జనరల్
వార్డు 22: UR – మహిళ (W)
వార్డు 23: SC – మహిళ (W)
వార్డు 24: BC – జనరల్
వార్డు 25: BC – జనరల్
వార్డు 26: UR – మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *