తేది:17-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : సికింద్రాబాద్‌ను చరిత్రలో లేకుండా చేయాలని చూస్తున్నారు,జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది అని కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ప్రెస్ మీట్ లో తెలియజేశారు.