
తేది:16-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్ట్ బి.ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం:మెలగిరిపేట ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాములు ఉపసర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు మల్లారెడ్డి శ్రీనివాస్ నరసింహారెడ్డి మహేందర్ యాదుల్ యేసుబు అలాగే ఉషయ్య రియాజ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నవాజ్ అహ్మద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు జట్లు తలపడ్డాయి కేప్టెన్స్ గా సర్పంచ్ షాబుద్దీన్ ప్రశాంత్ రెడ్డి నిజాముద్దీన్ అహ్మద్ నరేందర్ భాస్కర్ జట్లు తలపడ్డాయి ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచి విన్నరుగా ప్రశాంత్ రెడ్డి జట్టు ప్లేయర్స్ మారుతి డాకారెడ్డి శివాజీ రామాచారి మదన్ రన్నర్ గా నిజాముద్దీన్ జట్టు విజయం సాధించాయి విన్నర్ కు చంద్రయ్య 5000 నగదు బహుమతి రన్నర్ కు 3000 రూపాయల నగదు బహుమతి రామ్ రెడ్డి ఇవ్వడం జరిగింది అలాగే అద్భుత ప్రతిభ కనబరిచిన రామాచారి మరియు ప్రణీత్ కు ఉప సర్పంచ్ యాదయ్య వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఫ్రెండ్స్ యూత్ వాలీబాల్ టోర్నమెంట్ కప్స్ మరియు మెడల్స్ ను నవాజ్ అలాగే ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజర్ అహ్మద్ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు యువజన సంఘాల సభ్యులు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు