తేది:15-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండల క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా. సదాశివపేట మండలం: గ్రామం కోనాపూర్ లో సంక్రాంతి సంబరాలు సుఖసంతోషాలుగా ఉండాలని ఆడవాళ్ళ యొక్క ప్రత్యేకత ముగ్గులు అంటే వాళ్లకి ఎంత విపరీతమైన ప్రేమ అంటూ వాళ్ళ ఆడవాళ్లు హర్ష వ్యక్తం చేశారు.