తేది:15-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండల రిపోర్టర్ రిపోర్టర్ జండాకాడి సందిప్ గౌడ్.
మెదక్ జిల్లా: హవెళీ ఘనాపురం మండలం కూచనపల్లి గ్రామం లో కేపిఎల్ సీజన్-02 సంక్రాంతి సంబరాలు లో శేరి మాహేందర్ రెడ్డి గారు యువకులకు ఆయన తండ్రి గారైన శేరి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా నిర్వహించిన టోర్నమెంట్లో విజేతగా రైసింగ్ స్టార్ టిం కెప్టెన్ (కిరణ్ గౌడ్) వైస్ కెప్టెన్ (చక్రి),విజయవంతంగా గెలుపొందింది.
మరియు రన్నర్ గా చాక్స్ టీం కెప్టెన్ (పంపం.రామకృష్ణ)
వైస్ కెప్టెన్ లింగాల సంతోష్ విజయం సాధించడం జరిగింది.
ఆర్గనైజేషన్ గా కూకుట్ల సురేష్,కోజ్జపురం.నరేందర్, ఆకుల బాలకృష్ణ,ఈర్ల సతీష్ సహకరించిడం జరిగింది.
గ్రామ సర్పంచ్ శ్రీమతి లింగాల భూదేవి గారు ఉపసర్పంచ్
గూడ్డీ నోళ్ళ.రేఖమయ్య పంచాయతీ సెక్రటరీ శ్రీమతి కూర్మ హేమలత గారు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ జండాకాడి దేవా గౌడ్ గారు ,పాండరి గౌడ్, మహేందర్ రెడ్డి మరియు వార్డు మెంబెర్స్ మరియు యువకులు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.