

తేది:14-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.
సంగారెడ్డి జిల్లా : సదాశివపేట పట్టణంలో ఈ రోజు అయ్యప్ప స్వామి వారి స్వర్ణ ఆభరణాల ఉరేగిoపు రెండవ శభరిమలగా తలపిస్తుంది ఈ కార్యక్రమం పట్టణంలో ని సంగమేశ్వర
మందిరం నుండి ఆభరణాల ఊరేగింపు మొదలైయ్యింది
అటునుండి జాతీయ రహదారి గుండా శ్రీ దుర్గభవాని మందిరం వద్దకు వెళ్లి అటునుండి చెన్న బసవేశ్వర మందిరం నుండి అయ్యప్ప మందిరం చేరుకోని సాయంత్రం స్వామి వారికి ఆభరణాల అలంకరణ చేస్తారని ఆలయ కమిటీ చైర్మన్ గోనే శంకర్ స్వామి అన్నారు ఈ కార్యక్రమంలో ఎలాంటి ఆవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ వారు
తగుజాగ్రత్తలు తీసుకున్నారు
ఈ స్వర్ణ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో గోనే శంకర్ స్వామి, అశోక్ గౌడ్ స్వామి, సుధాకర్ స్వామి నాయుడు స్వామి మరియూ శివస్వాములు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.