తేది:14-01-2026 తెలంగాణ TSLAWNEWS ప్రోప్రేటర్ అండ్ ఎడిటర్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ : టీఎస్ లా న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున కార్య నిర్వహణ శాఖ వారికి, న్యాయ వ్యవస్థశాఖ వారికి, శాసన శాఖ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరుపేరునా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
www.tslawnews.in