
తేది:13-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటే జనమే జగ్గారెడ్డి, జనం కోసమే జగ్గారెడ్డి, అందరికీ మానవత్వ విలువలతో మానవత్వం ఉన్న మహారాజుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగ్గారెడ్డి అని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు వాడ, వాడ ప్రతి పల్లెలో, పట్టణాల్లో అందరి నోట దానవీరశూరకర్ణుడని పేరుగాంచిన జగ్గారెడ్డి అని ప్రజలు అంటుంటే అందుకు నిదర్శనమైన కొన్ని వీడియోలు మాటల్లో కాకుండా చేతల్లో ప్రస్తుతం టీవీ చానల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఎన్నో రిలీజ్ అవుతున్నాయి, ఇంతకుమించి ఆయన మానవత్వానికి సాటి ఏముందని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు వారి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.