వెటరన్ జర్నలిస్టు టీ వి సూర్యం సోషల్ డిజిటల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు, జగిత్యాల క్లబ్ మాజీ సెక్రటరీ రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా కార్యవర్గం, అధ్యక్షులు రాచమల్ల సుభాష్.

తేది:13-01-2026 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా కార్యవర్గం, సోషల్ అండ్ డిజిటల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు వెటరన్ జర్నలిస్టు టీ వి సూర్యంను, జగిత్యాల క్లబ్ మాజీ సెక్రటరీ రవీందర్ రెడ్డిని జగిత్యాల క్లబ్ లో మర్యాదపూర్వకంగా కలిశారని ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాలలో సోషల్ అండ్ డిజిటల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు వెటరన్ జర్నలిస్టు టీ వి సూర్యంను, జగిత్యాల క్లబ్ మాజీ సెక్రటరీ రవీందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) జగిత్యాల జిల్లా ఇంచార్జి, టీ జే ఎస్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచమల్ల సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు దారుకోట శేఖర్, ప్రధాన కార్యదర్శి ఆర్ .రాజేందర్, సంయుక్త కార్యదర్శులు సిగిరి రాజరెడ్డి, గిద్దె తిరుపతి, ముదాం శ్రీనివాస్, అనుమాండ్ల రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగా శ్రీనివాస్ , కార్యవర్గ సభ్యులు లింగా వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి నాగరాజు, ఏనుగుల లక్ష్మినారాయణ, రాడే శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *