నూతనగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు.

తేది: 12-01-2026 TSLAWNEWS పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామం రిపోర్టర్ ముజీబ్ పాష.

మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది
గ్రామ సర్పంచ్ వెంకయ్య ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ యాదయ్య గ్రామ పెద్దలు రజనీకాంత్ రెడ్డి భాగ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *