అల్లాదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిలో మూడు దరఖాస్తులు స్వీకరించిన- తాసిల్దార్ మల్లయ్య.

తేది:12- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి అల్లాదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో మూడు దరఖాస్తులు వచ్చినట్లు తాసిల్దార్ మల్లయ్య తెలిపారు. అందులో రెండు పెన్షన్ సంబంధించి ఒకటి భూమి గురించి ఈ కార్యక్రమంలో , సూపర్డెంట్ చంద్రశేఖర్ వైద్య అధికారులు మండల వ్యవసాయ అధికారి రాజేష్, ఏపీఓ సుధాకర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏపీఎం రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *