తేది:12- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: గోల్లకుంట తాండ లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తున్న గ్రామ సర్పంచ్ విస్లావత్ మాన్య, ఉప సర్పంచ్ వడ్త్యా అనిల్ సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గోల్లకుంట తాండ గ్రామ పంచాయతీ లో చాలా రోజుల నుండి వీధి దీపాలు లేక గోల్లకుంట తాండ గ్రామ ప్రజలు అనేక ఇబ్బంది పడ్డార తాండ లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి వాటిని ఒకటి ఒకటి పరిష్కారం చేస్తాము అన్నారు. అభివృద్ధి దేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.