అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు 6 వేల మంది అతిథులు..

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి 6 వేల మంది అతిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టుల ద్వారా అందరికీ ఆహ్వానం పంపింది. జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సహా పలువురు వీఐపీలు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *