తేది:11-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా మల్యాల మండల రిపోర్టర్ ముదాం శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా మల్యాల బస్టాండ్ వద్ద అటు వైపు వెళ్తున్న మెడ్ప్లస్ మందుల వ్యాను కరెంట్ స్తంభాన్ని డీ కొనడంతో, కరెంట్ స్తంభం రోడ్డుకు అడ్డంగా విరిగి పడిందని స్థానికులు తెలిపారు. సంబంధిత విద్యుత్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేస్తున్నట్లు తెలిపారు.