తేది:10-01-2026 నిజామాబాద్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గోర్కంటి లింగన్న.
నిజామాబాద్ జిల్లా బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు,మహిళ ఉద్యోగులకు పురస్కారాలు – 2026 నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మరియు రాష్ట్ర ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్,వినోద్ ,బాడ్సి శేఖర్ గౌడ్, రత్నాకర్ ,సుధాకర్ గార్లు హాజరయ్యారు.