ఇశ్రతాబాద్ గ్రామంలో నర్సరీ పనులు ప్రారంభం.

తేది:10-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.

సంగారెడ్డి జిల్లా: ఇశ్రతాబాద్ గ్రామంలోగల నర్సరీలో సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, వార్డు మెంబర్ నాగమణి మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *