చిన్న కుమారుడు-కోడల చేతిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తల్లి.

తేది:09-01-2026 TSLAW NEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా : వరంగల్ అబ్బనికుంటకు చెందిన ఒక మహిళ వృద్దురాలు, తన చిన్న కుమారుడు రమేష్‌తో అతని భార్య చేత దారుణమైన హింసాత్మక చేష్టలకు గురవుతున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంటికి వెళ్లగానే తన చిన్న కోడలు కొట్టి భయపెడుతుందని, ఈ అన్యాయాన్ని అడ్డుకోవడంలో తన పెద్ద కుమారుడిని కూడా గల్లా పట్టి, నానా బూతులతో తిడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది గతంలోనే తన చిన్న కుమారుడు-కోడల ఈ క్రూరత్వపు వ్యవహారాలపై కలెక్టర్‌కు పిర్యాదు చేసారు. ఇప్పుడు మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రహించాగా, తనకు న్యాయం చేయాలనీ కోరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *